Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?

Shravana Masam 2025 శ్రావణ మాసం ఆ పేరు ఏలా వచ్చింది? (How Did the Month of Shravana Get It’s Name?) మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం 5వ నెల. ఇది ఆషాడ మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి అందువలన శ్రావణ మాసం అని పేరు పెట్టారు. శ్రావణ నక్షత్రం ఆ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. పురాణ శాస్త్రాల … Continue reading Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?