సన్నబడాలంటే అన్నం మానేయాలా? | Should I avoid eating rice to lose weight in Telugu

సన్నబడాలంటే అన్నం మానేయాలని ఎందుకు ప్రచారం జరిగింది సన్నబడాలనుకునే వారికి స్నేహితులు గానీ మరొకరు గానీ ఇచ్చే మొదటి సలహా అన్నం మానేయమని.మనకి అన్నీ ప్రాంతాల తాలూకు తిండి పదార్థాలూ పట్టణాలలో లభించడం వల్ల, ‘పక్కింటి పుల్లకూర రుచి’ అన్న చందాన మనకు మనరైతులు పండించే అన్నం కన్నావిదేశాల నుండీ ఎగుమతి అయ్యే ఓట్ మీల్ ఆరోగ్య కరంగా తోస్తుంది. సన్నబడాలంటే ఓట్ మీల్ లేదా గోధుమలు తినమని ఎందుకు సలహా ఇస్తారు….? అంటే వ్యాపార లాభాల … Continue reading సన్నబడాలంటే అన్నం మానేయాలా? | Should I avoid eating rice to lose weight in Telugu