Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.

Special Remedies to Get Relief From Shani Dosha on Shani Jayanti శని జయంతి నాడు శని దోషం నుండి ఉపశమనం పొందడానికి ప్రత్యేక పరిహారాలు. శని జయంతిని జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. శని జయంతి రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వలన బాధలన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం.శని జయంతి శని భగవానుడి జన్మదినోత్సవం, ఇది హిందువులు ధార్మికంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ … Continue reading Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.