శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

Shani Dosha Recite శని దోష మంత్రాలు ఆషాఢ మాసం మొదటి శనివారం జూన్ నెల 24 తారీకు వచ్చింది. ఆషాఢమాసం శనివారం రోజున శని మంత్రాన్ని పఠిస్తే శని దోషాలు నుండి విముక్తి పొందుతారు అని నమ్మకం. మరి మనం ఏ శని మంత్రాలు పఠించాలి మరియు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. అందరికన్నా ఎక్కువగా శని దేవుడు ఇబ్బందులు పెడతారు. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దేవుడికి అంకితం చేయబడిన ఆషాఢ శనివారం రోజున … Continue reading శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra