Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

Shani Dev Secrets శని దేవుడి ఐదు రహస్యాలు ఇవే. శని దేవుడు కలయుగ న్యాయమూర్తిగా పేరుగాంచాడు. చెడు పనులకు శిక్ష, మంచి కర్మలకు ఫలితం ఇవ్వడంలో శనిదేవుడి పాత్ర కీలకం. శనికి నూనె, నువ్వులు, నల్ల రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ రహస్యాల వెనుక ఉన్న కథలు ఏంటో తెలుసుకుందాం. 1. న్యాయమూర్తి శని: సూర్యుడు రాజు, బుధుడు మంత్రి, కుజుడు సైన్యాధిపతి, శని న్యాయమూర్తి, రాహు-కేతువులు నిర్వాహకులు. సమాజంలో నేరం చేసిన వారికి … Continue reading Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.