Sambhal’s Hidden Gem | సంభాల్‌లో కనుగొన్న 300 ఏళ్ల రహస్య శివాలయం
Sambhal’s Hidden Gem: 46 ఏళ్ల తరువాత సంభాల్‌లో ప్రత్యక్షమైన శివాలయం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 46 సంవత్సరాలుగా మూతపడి ఉన్న 300 ఏళ్ల నాటి కార్తీక శంకర ఆలయం ఇటీవల తిరిగి తెరుచుకుంది. చరిత్ర, ఆధ్యాత్మికతతో నిండి ఉన్న ఈ ఆలయం 1978లో జరిగిన అల్లర్ల కారణంగా మూసివేయబడింది. ఇప్పుడు ఈ ఆలయం వెలుగులోకి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చరిత్రలో కనుమరుగైన ఆలయం సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు హిందూ … Continue reading Sambhal’s Hidden Gem | సంభాల్‌లో కనుగొన్న 300 ఏళ్ల రహస్య శివాలయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed