శంకరులు చేసిన చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీ శంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 కోట్ల యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం మజ్జనశాలా … Continue reading శంకరులు చేసిన చతుఃషష్టి ఉపచారాలు