తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi in Telugu

lord vishnu murthy

ఇక పై రోజూ పంచాంగం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజూ మీరు ఏ పని చేయాలో ఏ పని చెయ్యకూడదో తెలుసుకోండి.

మరిన్ని వివరలకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి https://play.google.com/store/apps/details?id=com.bytesedge.astrotags

Tholi ekadashi in Telugu

Next

3. ఉపవాసము ఏందుకు చేయ్యలి

చాలా మందికి ఉపవాసము ఏందుకు చేయ్యలి అన్న సందేహము కలుగును.ఉపవాసము చేయువారి శారీరిక శక్తి యుక్తులు పేరిగి దీర్ఘకాలము అరోగ్యముతోనుండునని ఏంతో మంది వైద్య నిపుణులు కూడా తెలియజేసారు.మరియు మన శరీరములో ఉన్న జఠరము(digestive system)రోజు పని చేసి అలసిపోవును.కనుక ఓక రోజు దానికి విశ్రంతి ఇచ్చి తరువాత రోజు నుంచి యధాతదంగా ఆహారము స్వీకరించుటవలన ఎక్కువ కాలము ఉదర సంబంధమైన వ్యాధులు దరిచేరవు. ఉపవాసము చేయుటవలన సత్వ,రజస్సు,తామస గుణములు మన ఆదీనములో ఉండును.అవి ఉన్నచో మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ,క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించగలరు.అవి జయిస్తే అతడు సాధించలేనిది ఏదియును లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భీమునకు పైన చేప్పెన విషయములు అన్నియును బోధించెను.అప్పడు అయన కూడా ఉపవాసము చేసేను.

ఇలా ఏవరైతే ప్రతీ ఏకాదశి నాడు ఉపవాసము చేయునో వారికి అన్ని ఫలములు నెరవేరునని శ్రీ కృష్ణ భగవానుడు చెపెను.

…యామిజాల కృష్ణ పవన్ కుమార్ 

చాతుర్మాస్య వ్రతం | Chaturmasya Vratham in Telugu

గోపద్మవ్రతం | Gopadma Vratam in Telugu

గోపద్మవ్రత కథ | The story of Gopadmavrata in Telugu

తొలి ఏకాదశి | Tholi Ekadashi in Telugu

Promoted Content
Next

1 COMMENT

  1. పేరును బట్టి సింహద్వారము ఎలా తేలుసుకోవాలో చేపండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here