తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi in Telugu

lord vishnu murthy

ఇక పై రోజూ పంచాంగం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజూ మీరు ఏ పని చేయాలో ఏ పని చెయ్యకూడదో తెలుసుకోండి.

మరిన్ని వివరలకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి https://play.google.com/store/apps/details?id=com.bytesedge.astrotags

Tholi ekadashi in Telugu

2. 4 రకములు ఉపవాసనియమములు

  1. ఓపిక ఉన్నవారు తరువాత రోజు వరకు నిష్ఠగా ఉండి సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
  2. ద్రవపదార్ధములు (నీళ్ళు పాలు మోదలగునవి) స్వీకరిస్తూ తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
  3. ఫలములు స్వీకరిస్తూ తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
  4. ఉండలేనివారు అల్పాహారము స్వీకరించి తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేనుదినిలో వారి శారిరిక శక్తిని బట్టి ఏవరు ఏ రకంగా అయిన చేయవచ్చును.
Promoted Content

1 COMMENT

  1. పేరును బట్టి సింహద్వారము ఎలా తేలుసుకోవాలో చేపండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here