మీ ఇంటిలో పాటించవలసిన వాస్తు నియమాలు | Vasthu tips of home

good vaastu at home 1 స్నానపు గది తలుపు ఎప్పుడూ మూసే వుంచండి. ఎందుకంటే స్నానపు గదిలో రజో గుణ తమో గుణ  తరంగాలు ఎక్కువుగా వుంటాయి. తలుపు తెరిచి ఉంచటము వలన అవి ఇంటిలో గల సాత్వికతను దెబ్బతీస్తాయి. తడిగా ఉండే ప్రదేశం ల క్రిమి కీటకాదులు ఎక్కువగా ఉంటాయి. అవి ప్రసారం కాకుండా స్నానాల గది తలుపు మూసి ఉంచాలి 2 అద్దము వైపునకు చెడు శక్తులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందువలన నిద్రించే … Continue reading మీ ఇంటిలో పాటించవలసిన వాస్తు నియమాలు | Vasthu tips of home