సకలదృష్టి నివారణకు మార్గం | Nara Disti Remedies in Telugu

నరఘోష యంత్రం -సకలదృష్టి నివారణ..! ‘నరుని కంటికి నల్లరాయి కూడా పగలును’ అనేది ఒక నానుడి. అవును.. నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి వుంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాతే నిజ దర్శనం చేయిస్తారు. నర దృష్టి అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి, బాధలకు గురి చేయును. ఈర్ష్య, ఆసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని కుంటుపడేలా చేయును. ఈ నరఘోష యంత్రం ధరించిన … Continue reading సకలదృష్టి నివారణకు మార్గం | Nara Disti Remedies in Telugu