ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? | Gorintaku in Ashadamasam in Telugu

ఆషాఢం గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగువారి సంప్రదాయం. ఆషాఢ మాసం వచ్చిందంటే  అరచేతుల్లో కెంపులు పొదిగినట్లు, మందారం పూసినట్లు మనోహరంగా పరుచుకుంటుంది గోరింటాకు. ఈ సంప్రదాయం వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. గోరింటాకే ఎందుకు? గోరింటాకు కేవలం అందం కోసమేకాదు అనేక వ్యాధులను నయం చేయడానికి కూడా ఆయుర్వేదం లో విరివిగా వాడతారు. మధుమేహానికి, స్త్రీలలో తరచూ కలిగే ఋతుసమస్యలకు,కేశ సమస్యలకు, చర్మ సమస్యలకు గోరింట చక్కని పరిష్కారం. గోరింటాకులోని నేన్నోటెనిక్ … Continue reading ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? | Gorintaku in Ashadamasam in Telugu