Hindu Festivals | పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు ?

Hindu Festivals ఏ పండుగ వచ్చినా ఉల్లి, వెల్లుల్లితో వండిన పదార్థాలు  తినొద్దని చెబుతారు. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? హిందూ ధర్మంలో పండగలకు విశిష్ట స్థానం ఉంది .పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో తినే ఆహారానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ పర్వదినాల్లో దేవుడిని ఆరాధించేవారంతా కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. ఇందులో భాగంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, ఇతర మసాలా పదార్థాలు తినరు. సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు.  దీనికి కారణం ఏమిటి? … Continue reading Hindu Festivals | పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు ?