అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023

Rare Trigrahi Yoga in November 2023 అరుదైన త్రిగ్రాహి యోగం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించడం వలన త్రిగ్రాహి యోగం, రాజయోగం ఏర్పడతాయి. ఇ యోగం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలను ప్రభావితం చేయనున్నాయి. మరికొన్ని గంటల్లో త్రిగ్రాహి యోగాం ఏర్పడబోతోంది. ఈ రోజున సూర్యభగవానుడు వృశ్చికంలో ప్రవేశిస్తాడు. త్రిగ్రాహి అంటే 3 గ్రహాల కలయిక అని అర్ధం. కుజుడు, బుధుడు ఇప్పటికే వృశ్చిక రాశిలో ఉన్నారు. … Continue reading అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023