పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోందా? | Putraprapti Ashtakam

  Putraprapti Ashtakam పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోందా? పరిష్కారం ఏమిటి? ఎంతోమందికి అనారోగ్య కారణాల వల్ల, గ్రహదోషాల వల్ల పిల్లలుపుట్టడం ఆలస్యమవుతుంది. సంతానం కోసం తపిస్తున్నా, పిల్లలు కలగనివారికి అద్భుతమైన పరిష్కారం పుత్రప్రాప్త్యష్టకం.! పుత్ర ప్రాప్తి అష్టకాన్ని ఎవరు రచించారు..? మట్టపల్లి లక్ష్మీ నరసింహుని స్తుతిస్తూ ఆయన పరమ భక్తుడైన శ్రీ ముక్కూరు లక్ష్మీ నృసింహదాసు ఈ పుత్ర ప్రాప్త్యష్టకాన్ని రచించారు. ఎంతో మంది భక్తులు ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి, సంతానాన్ని పొందారు. పుత్రప్రాప్త్యష్టకం … Continue reading పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోందా? | Putraprapti Ashtakam