పూజల పరమార్థం ఏమిటి? | Spiritual information in Telugu

Spiritual information పూజల పరమార్థం ఏమిటి? బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు. సంపన్నుడయ్యాడు. ఐస్ స్టీస్ సరస్వతీ పూజ చేయలేదు, శాస్త్రవేత్త అయ్యాడు, కష్టపడి కృషి చేయాలే గానీ పూజలు చేయనక్కరలేదు’ – అని ఒకాయన చెప్పాడు. పూజల పరమార్థం ఏమిటి? పూజల పరమార్థాలు చాలా ఉన్నాయి. ౧. మనమీనాడు శరీరశక్తి, ప్రకృతి పదార్థాలు, రకరకాల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నామంటే అది భగవంతుని ప్రసాదం. ఈ భావం నిలబడడానికే పూజ. ఇది ఒక కృతజ్ఞతా భావం. ౨. … Continue reading పూజల పరమార్థం ఏమిటి? | Spiritual information in Telugu