ఈ 27 నామములు పఠించటం ద్వారా కరోనా వంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు

Protect Yourself from Corona by Chanting These Names శ్రీ హనుమంతునకు సంబంధించిన వానర జాతి పుట్టుకకు ఒక పెద్ద కారణం ఉంది. దేవదానవులు సముద్ర మథనం చేసిన సమయంలో ధన్వంతరి, లక్ష్మి, చంద్రుడు, అప్సరసలు, కల్పవృక్షాదులు ఇలా మంచివి రావటమే కాదు. చెడులు కూడా కొన్ని వచ్చాయి. అమృతం వచ్చే ముందు హాలాహలం పుట్టినట్లు ధన్వంతరీత్యాదులకు ముందు కొన్ని జనపద ధ్వంసకాలు పుట్టాయి. అంటే ఊళ్ళకు ఊళ్ళను చంపి వేసే వ్యాధులన్నమాట. మశూచి వంటివి … Continue reading ఈ 27 నామములు పఠించటం ద్వారా కరోనా వంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు