హోలీ రంగులు మీ చర్మానికి హాని కలిగించకుండా ఉండాలంటే ఏంచెయ్యాలి? | Protect your Skin from Harm full Holi Colours in Telugu

హోలీ రంగులు మీ చర్మానికి హాని కలిగించకుండా ఎలా కాపాడుకోవాలి? హోలీకి వాడే చాలా రంగులలో హానికారకమైన రసాయనాలను వాడుతున్నారు. దీనివల్ల మన చర్మం, జుట్టు ప్రమాదం లో పడే అవకాశం ఉంది. అంతేకాదు ఆ రంగులు నీటిలో కలిసినప్పుడు నీరు కలుషితం అవుతుంది. ఈ ప్రమాదం నుండీ తప్పించుకుని, హోలీ పండగను ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జరుపుకోవాలని మీరు అనుకుంటే అందుకు మార్గాలు అనేకం ఉన్నాయి.. హోలీ పండగలో ఎటువంటి రంగులు వాడుతున్నారు? హోలీ … Continue reading హోలీ రంగులు మీ చర్మానికి హాని కలిగించకుండా ఉండాలంటే ఏంచెయ్యాలి? | Protect your Skin from Harm full Holi Colours in Telugu