మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips

Pooja Room Vastu Tips పూజ గది వాస్తు చిట్కాలు ఇంట్లో దేవుడు గదికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. మనం పూజ గదిని ఎంత పరిశుభ్రంగా ఉంది అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుడి విగ్రహం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా మంచిది. దేవుడి గదిలో విగ్రహాలు సరైన దిశలో లేకపోతే ఇంట్లో అనేక సమస్యల ప్రారంభం అవుతాయి. దేవుడు గదిని చీకటి ప్రదేశంలో అసలు ఉంచవద్దు. మరిన్ని వివరాల కోసం … Continue reading మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips