వాస్తు ప్రకారం పూజగది ఎటువైపు ఉండాలి?| Puja room according to vasthu

ఇంటిలో పూజగది ఏ దిశలో వున్నా – ఎలాంటి లోటు కలుగదన్నా! ఈశాన్య గదిలో స్థిర నిర్మాణం – వాస్తుబల నివారణం. (స్థిర నిర్మాణం = రాయి, సిమెంటు అరుగు)  పశ్చిమ, దక్షిణాన పూజ గదులు స్థిర నిర్మాణం – వాస్తు బలపోషణం (పోషణం = పెంచటం)  తూర్పుముఖంగా దేవుని అర్చించు – ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు.  పశ్చిమ ముఖంగా అర్చన – శుభాలను చేర్చు నిచ్చెన.  భువికి రవియే ఆధారం – అందుకే తూర్పు పడమర … Continue reading వాస్తు ప్రకారం పూజగది ఎటువైపు ఉండాలి?| Puja room according to vasthu