గురువుకు అత్యంత ఇష్టమైన రాశుల వారికి సంపద, సక్సెస్!! Guru Always Blessed These Zodiac Signs

Planet Guru Most Favorite Zodiac Signs గురువుకు అత్యంత ఇష్టమైన రాశులు బృహస్పతిని దేవగురువు అని అంటారు. గురువు రాశి మారడం వల్ల గజకేసరి యోగం, హంస యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. అందుకే బృహస్పతి శుభ స్థానంలో ఉన్న వారు నిజాయితీపరులుగాను మరియు ఇతర వ్యక్తుల కంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. బృహస్పతి గ్రహం ప్రజల వృత్తి మరియు వ్యాపార లావదేవిలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి ఈశాన్య దిశను సూచిస్తుంది. … Continue reading గురువుకు అత్యంత ఇష్టమైన రాశుల వారికి సంపద, సక్సెస్!! Guru Always Blessed These Zodiac Signs