శాంతి మంత్రము మరియు అర్థము | Shanti Mantra in Telugu

Shanti Mantra అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతిః  శాంతిః శాంతిః అర్థము: అసత్(భ్రాంతి) నుండి సత్ (సత్యము) కు,చీకటి (అజ్ఞానము) నుండి వెలుగు(జ్ఞానము) నకు,మృత్యువు నుండి అమృతత్వము వైపునకు మనము పోవుదము గాక. ఓం శాంతి శాంతి శాంతి