చిలుక మనసు – నీతి కథలు

వెంకటాపురం గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. గోపుర పై భాగాన చిలుకల గుంపొకటి కాపురముంటున్నది. గ్రామ ప్రజలు భక్తి తిశ్రద్ధలతో పూజలు చేసేవారు. ఆలయం భక్తులతో ఎప్పుడూ కళకళలాడుతుండేది. భక్తులు అధికం కావడంతో ఆలయం ముందుభాగాన బిచ్చగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగింది. ఆ బిచ్చగాళ్లలో కుంటి, గుడ్డివాళ్లతో బాటు కొందరు మంచివాళ్లు కూడా బిచ్చమడుక్కునేవారు. గుడ్డి బిచ్చగాళ్లలో రంగయ్య అనేవాడు చాలా ముసలివాడు. వయసులో ఉన్నపుడు భక్తులను “అయ్యా, అమ్మా! ధర్మంచెయ్యండి బాబూ. భగవంతుడు మిమ్మల్ని … Continue reading చిలుక మనసు – నీతి కథలు