పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi

Padmini Ekadashi పద్మిని ఏకాదశి పద్మిని ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ పద్మిని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మనం కోరుకున్నా ఫలితాలు వస్తాయి అని నమ్మకం. 2023 పద్మిని ఏకాదశి జూలై 29న వచ్చింది. కాబట్టి ఈ పద్మినీ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఆయుష్యానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఒక అద్వితీయ అవకాశం అపరిమితమైన గౌరవం ఇస్తుంది. పద్మిని ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతము. … Continue reading పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi