ఐశ్వర్యము, వాక్ శుద్ది, మథుర భాషణ, సమయ స్పూర్థి, భక్తిశ్రధ్ధలు కలగాలి అంటే ఏమి చెయ్యాలి ?
సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు . ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్ఫూర్తి , వాక్ శుద్ది , భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు “అమ్మ” అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన … Continue reading ఐశ్వర్యము, వాక్ శుద్ది, మథుర భాషణ, సమయ స్పూర్థి, భక్తిశ్రధ్ధలు కలగాలి అంటే ఏమి చెయ్యాలి ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed