దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలాగా ఆ సేవలు ప్రారంభం| Vemulawada Temple Updates

Online Seva Services Started in Vemulawada Temple Like Tirumala Temple తిరుమల ఆలయం మాదిరిగానే వేములవాడ ఆలయంలోనూ ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆలయ కమిటీ వారు. దక్షిణ కాశీగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి మరొక పేరు ఉంది. టీటీడీ తరహాలో ఆన్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తుల టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అంటే “vemulawadatemple.telangana.gov.in” వెబ్‌సైట్‌ను అందుబాటులోకి వచ్చింది. Spiritual … Continue reading దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలాగా ఆ సేవలు ప్రారంభం| Vemulawada Temple Updates