Necessary of Rituals | జరిగేది మార్చలేనప్పుడు పూజలు, వ్రతాలు చేయడం ఎందుకు?

Necessary of Rituals: జరిగేవి జరిగితీరుతాయన్నప్పుడు పూజలు, వ్రతాలు చేసి లాభం ఏంటి? మన జీవితంలో కొన్ని సంఘటనలు అనివార్యంగా ఎదురవుతాయి. ఈ సందర్భాలలో పూజలు, వ్రతాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మరి, ఈ పూజలు, వ్రతాలు నిజంగా ఫలిస్తాయా? ప్రారబ్ధకర్మ అనుభవించక తప్పదు: ప్రారబ్ధకర్మ అంటే మన గత జన్మలలో చేసిన కర్మల ఫలితం. ఇది అనుభవించక తప్పదు. భవిష్యత్తులో జరిగే విషయాలను పూర్తిగా మనం మార్చలేము. సాధారణకర్మ తొలగింపు: కానీ, మనం చేసే … Continue reading Necessary of Rituals | జరిగేది మార్చలేనప్పుడు పూజలు, వ్రతాలు చేయడం ఎందుకు?