శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navratri 6th Day (Sixth Day)

6th day of Navratri శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి 22-10-2020 – గురువారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణ(బృహస్పతి, శుక్రుడు, బుడుడు) ఆకుపచ్చ చీర (బుదుడు) తేనే నివేదన (రాహువు) పులిహోర (శుక్రుడు,గురువు) పటించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను. Omm im hreem sreem sree maathre namaha శ్రీ … Continue reading శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navratri 6th Day (Sixth Day)