శారీరక బలనికి అమ్మమ్మ చిట్కా | Health tips
సోంఫు, పటికబెల్లం, బాదాములు సమాన భాగాలు గా తీసుకోవాలి. సోంపు, బాదాములు బాగా ఎండపెట్టి పటికబెల్లం తో కలిపి బాగా చూర్ణం చేయలి . సోంఫు ని కొంచం వేయించాలి. దానివలన సోంఫు కి ఉన్నటువంటి చేదు తగ్గుతుంది. తరవాత మూడింటిని బాగా మెత్తగా చూర్ణం చేసి రోజు గ్లాస్ పాలలో కలిపి పొద్దున్న, సాయంత్రం స్పూనున్నర తీసుకుంటే శరీరానికి విపరీతమైన బలం కలుగుతుంది. ఆకలి పెరుగుతుంది. మంచం లొ ఉన్నటువంటి పెద్దవారికి ఇస్తే వారు లేవగలుగుతారు … Continue reading శారీరక బలనికి అమ్మమ్మ చిట్కా | Health tips
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed