Malluru Narasimha Swamy | మానవ శరీరంలా మెత్తగా, రోమాలతో ఉన్న నరసింహ స్వామి విగ్రహం

Malluru Narasimha Swamy మల్లూరు నరసింహస్వామి అద్భుతాలకు నిలయం భారతదేశం, ఆధ్యాత్మికతకు మూలం, అద్భుతాలకు పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్రంలో, ములుగు జిల్లాలోని మంగపేట మండలం లోని మల్లూరు నరసింహ స్వామి ఆలయం, అలాంటి అద్భుతాలకు ఒక నిదర్శనం. చరిత్రలో ఒక చిన్న ముచ్చట (A little piece of history): ఆరవ శతాబ్దానికి పూర్వం, దేవతలే నరసింహస్వామిని ప్రతిష్టించినట్లు చెబుతారు. ఆరవ శతాబ్దంలో, దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో, స్వామి వారి … Continue reading Malluru Narasimha Swamy | మానవ శరీరంలా మెత్తగా, రోమాలతో ఉన్న నరసింహ స్వామి విగ్రహం