Narasimha Jayanti 2025 Date | నరసింహ జయంతి, అవతార కథ, ప్రాముక్యత & ఈ మంత్రం చదివితే విజయమే!

Narasimha Jayanti In Telugu నరసింహ జయంతి “వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్, మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్” వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనన నృసింహావతారమును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణంలో కలదు. నరసింహ అవతార కథ (Narasimha Swamy Avatar Story) శ్రీ మహా విష్ణుని నివాసమైన వైకుంఠానికి జయవిజయులనే సంరక్షకులు ఉండేవారు. వారు నారాయణుని పరమభక్తులు. ఒకనాడు సనక సనందనాదులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు. వారు వచ్చిన … Continue reading Narasimha Jayanti 2025 Date | నరసింహ జయంతి, అవతార కథ, ప్రాముక్యత & ఈ మంత్రం చదివితే విజయమే!