Narasimha Dwadashi 2025 | నరసింహ ద్వాదశి విశిష్టత ఏమిటి? వ్రత నియమములు ఏమిటి?

Narasimha Dwadashi History నరసింహ ద్వాదశి నృసింహ ద్వాదశికి గోవింద ద్వాదశి మరియు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి అని పలు పేర్లు ఉన్నాయి. నరసింహ ద్వాదశి ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షంలో పన్నెండవ రోజు వస్తుంది. శ్రీ మహా విష్ణువు యొక్క సింహ రూపమైన అవతారమే నరసింహస్వామి అవతారం. మహ విష్ణువు నాలుగవ అవతారమే నరసింహ స్వామి అవతారం. నరసింహ ద్వాదశి వ్రతం (Narasimha Dwadashi Vrat) హిందూ మతంలో నరసింహ ద్వాదశి వ్రతం అత్యంత ప్రముఖమైన … Continue reading Narasimha Dwadashi 2025 | నరసింహ ద్వాదశి విశిష్టత ఏమిటి? వ్రత నియమములు ఏమిటి?