నరదిష్టికి పరిహారం ఏమిటి? | Nara Disti Remedies in Telugu

1
53744
naradishti
నరదిష్టికి పరిహారం ఏమిటి? | Nara Disti Remedies in Telugu

nara disti remedies in telugu

Next

2. నరదిష్టికి పరిహారాలు

నరఘోష యంత్రం మంచి పండితులును సంప్రదించి పొందవచ్చును తగిన రీతిలో పూజలు చేయించని యంత్రములు ఇంటినందు పెట్టుకొన్నా ఫలితం నిష్ప్రయోజనం . గృహముకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే దిష్టి వివాద రకాలు దోషాలను ఇంటిలోకి రాకుండా ఆపడం ద్వారా మీరు అభివృద్ధి పథంలో నడిపించుటకు ఉపయోగపడును. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము బూడిద గుమ్మడి కాయ ఇంటి ముందు వేలాడ తీస్తూఉంటారు. ఇంకా నవ ధాన్యాలు, పసుపు మూటలో కట్టి, ఇంటి ముందు వేలాడ తీయటము ,మిరపకాయ, మేకు , జీడి గింజ, నిమ్మకాయ కలిపి గుట్టలా కట్టి ఇంటి ముందు వేలాడ తీయటము కూడా మనం గమనించ వచ్చును.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here