కోతి చెప్పిన నీతి

రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య, పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఓరోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్లమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గరి అయిదు లీటర్ల పాలకు అయిదు … Continue reading కోతి చెప్పిన నీతి