Mango Leaves| ఎండిన మామిడి తోరణాలు గుమ్మానికి అలానే ఉంచితే నష్టమా ?

Mango Leaves ఎండిన మామిడి తోరణాలు ఇంట్లో శుభకార్యాలు, పండుగలు లేదా పబ్బం జరిగినప్పుడు సింహద్వారాలు, గుమ్మాలు మామిడి తోరణాలతో అలంకరించడం ఒక సంప్రదాయం. పూల దండలతో అలంకరణ చేసే ఈ పద్ధతి హిందూమతంలో ముఖ్యమైనది. అయితే కొన్ని రోజుల తరువాత, ఆ పూల దండలు, తోరణాలు ఎండిపోతాయి. ఎండిపోయిన తోరణాలు లేదా దండలు గుమ్మాలు లేదా ద్వారాల్లో ఉండకూడదు. అవి తీసేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది. కాబట్టి, వాటిని వెంటనే తీసేయాలి. అవసరమైతే, కొత్త మామిడి … Continue reading Mango Leaves| ఎండిన మామిడి తోరణాలు గుమ్మానికి అలానే ఉంచితే నష్టమా ?