ఈ తప్పులు చేస్తే శుక్ర దోషం తప్పదు, ఏమిటా పరిహారాలు?!

Shukra Dosha & Compensations తప్పులు, శుక్ర దోషం & పరిహారాలు మనం చేసే తప్పులు వల్ల కొన్ని గ్రహ దోషాలు తప్పవు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేయడం వల్ల శుక్ర దోషాలు తప్పదు. గ్రహ దోషం ఉంటే మనం అనుకున్న పని ఏదీ ముందుకు సాగదు. అన్ని ఆటంకాలు వస్తాయి. శుక్రుడు ఐశ్వర్యానికి అధిపతి. జాతకంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉంటే సంపద, అదృష్టం, సంతోషం … Continue reading ఈ తప్పులు చేస్తే శుక్ర దోషం తప్పదు, ఏమిటా పరిహారాలు?!