Matsya Jayanti 2025 Date in Telugu | మత్స్య జయంతి కథ, స్తోత్రం, తేదీ, ప్రాముఖ్యత

Matsya Jayanti 2025 in Telugu మత్స్య జయంతి కథ (Matsya Jayanti Story) ధర్మ రక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధమైనవి. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్సా్యవతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు, అంటే- వేయి మహాయుగాలు గడిస్తే… ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుందంటారు. దీన్ని నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. … Continue reading Matsya Jayanti 2025 Date in Telugu | మత్స్య జయంతి కథ, స్తోత్రం, తేదీ, ప్రాముఖ్యత