మార్గశిర మాసము విశిష్టత | Margasira Masam Importance in Telugu

Margasira Masam Importance in Telugu శ్రీకృష్ణుడు భగవద్గీతలో మార్గశిర మాసము విశిష్టత గురించి ఇలా అనెను వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసము విశిష్ట మైనవి అని చెప్పెను మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అలాగే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఆధారం గా శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా! … Continue reading మార్గశిర మాసము విశిష్టత | Margasira Masam Importance in Telugu