Manidweepa Varnana Lyrics in Telugu | మణిద్వీపవర్ణన (తెలుగు)

Manidweepa Varnana Lyrics in Telugu PDF మణిద్వీపవర్ణన (తెలుగు) మహాశక్తి మణిద్వీప నివాసినీ ముల్లోకాలకు మూలప్రకాశినీ | మణిద్వీపములో మంత్రరూపిణీ మన మనసులలో కొలువైయుంది || ౧ || సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు | అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || ౨ || లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు | లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || ౩ || పారిజాతవన సౌగంధాలు … Continue reading Manidweepa Varnana Lyrics in Telugu | మణిద్వీపవర్ణన (తెలుగు)