Mangala Gowri Vratham in Telugu | మంగళగౌరి వ్రతం – ఎవరు చేయవచ్చు? వ్రత నియమాలు ఏమిటి ?

Mangala Gowri Vratham 2025 మంగళగౌరి వ్రతము మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత! అలాగే మన సంస్కృతిలోని తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు వంటివన్నీ, వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని పన్నెండు నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, వాటిలో “శ్రావణమాసం” ఉత్కృష్టమైంది. ముఖ్యంగా శ్రావణమాసం మహిళకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో … Continue reading Mangala Gowri Vratham in Telugu | మంగళగౌరి వ్రతం – ఎవరు చేయవచ్చు? వ్రత నియమాలు ఏమిటి ?