మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? ప్రతినెల కృష్ణ పక్షం ఆఖరిరోజు (సెప్టెంబర్ 17 2020) అమావాస్య. మహాలయ అమావాస్య ఏడాదికొకసారి వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుందని శాస్త్ర వాక్యం. కాబట్టి అమావాస్య కూడా మంచి దినమే. దక్షిణాదిలో సౌరపంచాంగం ప్రకారం దీన్ని ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు. కాలప్రభావం వల్ల కొన్ని అపోహలు ఏర్పడి అమావాస్యకు తీరని అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి.  చీకటి అంటే … Continue reading మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?