శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?

Maha Kumbhabhishekam & Bramhostavalau at Srisilam శ్రీశైలంలో మహా కుంభోత్సవం & బ్రహ్మోత్సవం పిల్లలకి పరీక్షలు అయిపోవడం, ఫలితాలు రావడంతో ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైన ప్రాయణంకి ప్రణాళికలు చేస్తారు. ఇందులో కొందరు విహార యాత్రలకి మరికొందరు దైవ దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు దైవ దర్శనంకి వెళ్ళాలి అనుకూనేవారికి శ్రీశైలం సరైన ఆలోచన. అది కూడ మే 25వ తేది. ఎందుకంటే 25వ తేది నుంచి మహోత్సవం జరగబోతుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. … Continue reading శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?