kumaraswami |కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’… పళని

kumaraswami and shiva parvati తమిళనాట సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహిత పరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి. సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురి పాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరి త్రే ఉన్నది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. … Continue reading kumaraswami |కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’… పళని