Lord Shiva | శివుడుకి సోమవారం రోజు ఈ పనులు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.

Lord Shiva Worship On Monday శివునికి ప్రీతికరమైన సోమవారం. సోమవారం శివుని ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సోమవారం శివుడికి ఇష్టమైన కొన్ని పనులు: తల స్నానం చేసి నుదుట విభూతి ధారణ: శివునికి విభూతి ఎంతో ఇష్టం. సోమవారం తల స్నానం చేసి నుదుట విభూతి ధరించడం వల్ల శివ కటాక్షం … Continue reading Lord Shiva | శివుడుకి సోమవారం రోజు ఈ పనులు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.