Lord Shiva Temple | శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా?

Lord Shiva Temple: శివాలయంలో ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా? నిజామా? మన హిందూ సంప్రదాయంలో ఆలయ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దేవునికి నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందించడం సంప్రదాయం. కానీ శివాలయంలో ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదని ఒక నమ్మకం ఉంది. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం ఆసక్తికరమే! శివాలయాల ప్రత్యేకత పురాతన కాలంలో శివాలయాలు ఊరి చివరన నిర్మించేవారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. శివుడు “లయకారుడు” అంటే … Continue reading Lord Shiva Temple | శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా?