Dakshinamurthy | మేధా దక్షిణామూర్తి స్వామిని ఈ విధంగా పూజించండం వల్ల పిల్లల భవిష్యత్తు వృద్ది చెందుతుంది.

Lord Dakshinamurthy దక్షిణామూర్తి అనుగ్రహం కోసం చేయవలసిన కార్యాలు: పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం: 1. పిల్లలతో కలిసి గణపతి, సరస్వతి పూజ, సూర్యనమస్కారాలు, హయగ్రీవ స్తోత్రాలు చేయించండి. 2. పిల్లల భవిష్యత్తు బాగుండటానికి, వారిలో క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఆలోచన, విద్య, బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. గురువారం పూజ: 1. గురువారం శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిధలు పెట్టి, నేతి దీపాలు వెలిగించి దక్షిణామూర్తి … Continue reading Dakshinamurthy | మేధా దక్షిణామూర్తి స్వామిని ఈ విధంగా పూజించండం వల్ల పిల్లల భవిష్యత్తు వృద్ది చెందుతుంది.