హరి ఓం కు హృదయపూర్వక స్వాగతం.
మేము మా “సులభంగా ఆస్ట్రాలజీ నేర్చుకోవాడం ఎలా ?” మొదటి బ్యాచ్ని విజయవంతంగా పూర్తి చేసి, త్వరలో రెండు బ్యాచ్ను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాము.
ఎందుకు నేర్చుకోవాలి?
మనిషిగా పుట్టిన తరువాత కష్టసుఖాలు కచ్చితంగా ఉంటాయి. ఆ కష్టాలని తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.
అలాంటి కష్టాలను తెలుసుకోవాడానికి జ్యోతిషం ఒక ఉత్తమమైన మార్గం కానీ జ్యోతిష్యమే పరిహారం కాదు. జ్యోతిష్యము ఒక మార్గసూచి. ఇలాంటి జ్యోతిష్య జ్ఞానాన్ని ప్రపంచంలో మీరు ఏ చోట ఉన్నా మీ ఇంట్లో మీ గదిలో కూర్చుని ఆన్లైన్ ద్వారా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుండి తేట తెలుగు భాషలో కేవలం 30 గంటలలో నేర్చుకొండి.
ఎప్పటినుంచి?
10 జూన్ 2017
ఎక్కడ ?
మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు
ఎంత సేపు?
ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 వరకు 30 రోజులలో స్కైప్ ద్వారా పాఠం చెప్పబడును
ఆచార్య శ్రీ గురుప్రకాశ గురూజీ
- నివేదన
- జ్యోతిష్య పరిచయం
- పంచాంగ పరిచయం
- జ్యోతిష్య శాస్త్రం మూడు విభాగాలు
- జ్యోతిష్యము మనకు ఎలా వచ్చింది
- కాల గణన
- నక్షత్రాల సంపూర్ణ వివరణ
- నక్షత్రాలలో జనన ఫలము
- రాసులు మరియు గ్రహముల సంక్షిప్త వివరణ
- ఉచ్చ, నీచ, మూల త్రికోణ రాసులు
- ద్వాదశ జన్మ లగ్న గుణములు మరియు కారకత్వములు
- రాశి చక్రములో కొన్ని విశేష స్థానముల వివరణ
- రాశిలలో శుభము, పాపము, మారకం, బాధక, మిశ్ర, యోగకారకుల
- గ్రహముల మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము, తాత్కాలిక శత్రుత్వము మిత్రుత్వము
- గ్రహముల దృష్టి, అవస్థలు మరియు ఉపయుక్త విచారములు
- గ్రహముల భౌగోళిక విచారములు
- గ్రహ కారకత్వములు
- ద్వాదశ బావ స్థానములు
- జాతకము రాయు విధానము
- అంశ కుండలి, బావ చక్రము రాయు విధానము
- దశా అంతర్ దశాల గణితము
- పంచ మహాపురుష యోగములు
- కాలసర్ప యోగం (దోషం)
- జాతక పరిశీలన సంక్షిప్త వివరణ
ఆసక్తిగలవారు రుసుము చెల్లించి ఇక్కడ నమోదు చేయవలసినదిగా కోరుచునాము.
ఎంత రుసుము చలించాలి
రూ:5000/-
ఎలా చలించాలి
RADHARAM TECHNOLOGIES PRIVATE LIMITED
Account no: 916020036479250
ISFC CODE: UTIB0000030
Contact
For any registrations issues contact: 9059777789 (10 AM – 5 PM) (MON – FRI)
Disclaimer
HariOme is just acting as channel partner between the customers and Guruji. All the Credits goes to the Guruji’s, Sri Guru Institute of Astrology.
