సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

Significance of Lighting the Lamp in the Evening సాయంత్రం దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత కొంత మంది హిందువుల ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం మనం చూస్తూవుంటాం. ఇలా సాయంకాలంలో ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యం వస్తుంది. మన హిందు సనాతన ధర్మం మనకు అనేక నియమానలను సూచించింది. అందులో ఒకటే సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో … Continue reading సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits