లక్ష్మీపూజ – దీపావళి | Deepavali Lakshmi Pooja in Telugu

1
8973

 

Next

2. ఎలా చేయాలి?

  1. దీపావళి సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు.
  2. పూజచేసే చోట ధాన్యం పోసి దానిపై తెల్లని వస్త్రం పరచి అమ్మవారిని అలంకరించాలి.
  3. చేమంతులతో లక్ష్మీదేవిని పూజిస్తే శుభసూచకం.
  4. ఎర్రమందారాలు తామరపూలు, గులాబీలు, సన్నజాజులు, మల్లెలు వంటిపూలతో పూజిస్తారు.
  5. అమ్మ వారికిష్టమైన తెలుపు లేదా ఎరుపు దుస్తుల్ని ధరించి పూజిస్తారు.
  6. లక్ష్మీదేవిని అష్టోత్తరాలో పూజించి, తీపి పదార్థాలు నైవేద్యం పెడతారు.

ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున లక్ష్మీని బంగారు కానుకలతో పూజించే వారున్నారు. లక్ష్మీపూజ చేసాక, దీపావళినాడు దీపాలను ఇల్లంతా అలంకరిస్తారు.

SRI LAKSHMI ASHTOTTARA SATANAMAVALI – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

 

మరికొన్ని దీపావళి పోస్ట్స్

దీపావళి – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు

దీపాల వరుస దీపావళి.. ప్రమిదల్లో వత్తులు వాటి ఫలితాలు…

వివిధ ప్రాంతాలులో ప్రచారం లో ఉన్న దీపావళి పండుగ వెనుక ఉన్న కారణాలు మీకోసం ..

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here