Kumbh mela 2025 | మహా కుంభమేళా ప్రాముక్యత, ప్రారంభ మరియు ముగింపు తేదీలు

  Kumbhmela 2025 కుంభమేళా కుంభమేళా హిందూమతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక సంబరాల్లో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరినీ ఏకతాటిపైకి తీసుకురాగల ఘనమైన వేడుక ఇది. ఇది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి నాలుగు పవిత్ర క్షేత్రాల్లో నిర్వహించబడుతుంది. అయితే, చాలామంది తెలుసుకోలేని విషయం ఏమిటంటే, కుంభమేళా ప్రతి మూడేళ్లకొకసారి ఈ నాలుగు ప్రాంతాల్లో జరిగుతుంది. కుంభమేళా ప్రత్యేకత ఈ మేళాకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులు, … Continue reading Kumbh mela 2025 | మహా కుంభమేళా ప్రాముక్యత, ప్రారంభ మరియు ముగింపు తేదీలు